Unknown Facts about Indian Cricketer Ajit Agarkar.
#AjitAgarkar
#AjitAgarkarBiography
#ajitagarkarbowling
#ajitagarkarbestbatting
#teamindia
#bcci
#delhidaredevils
#ipl
#cricket

1977 డిసెంబర్ 4 న ముంబాయిలో జన్మించిన అజిత్ అగార్కర్ భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతని పూర్తి పేరు అజిత్ భాలచంద్ర అగార్కర్ .తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట్ లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టులలో కూడా 2002లో లార్డ్స్లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు.